Surprise Me!

ఏకే47తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

2018-07-07 217 Dailymotion

నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో విశ్రాంత ఐపీఎస్‌ ఆర్పీ మీనా ఇంటి ప్రాంగణంలో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. పశ్చిమ మండల అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం... జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో ప్లాట్‌ నంబరు 250లో విశ్రాంత ఐపీఎస్‌ ఆర్పీ మీనా నివసిస్తున్నారు. <br />గన్‌మెన్‌ డ్యూటీలో నిజామాబాద్‌కు సంబంధించిన ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో ఇద్దరు సీఆర్‌ హెడ్‌ క్వార్టర్‌కు సంబంధించిన కానిస్టేబుళ్లు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఏఆర్‌ కానిస్టేబుల్‌ కిషోర్‌బాబు విధుల్లో ఉన్నారు. <br /> <br />A constable attempted to commits in retired ias officer's house in Hyderabad on Friday.

Buy Now on CodeCanyon