Surprise Me!

Thailand cave Incident Going To Be As A Movie

2018-07-12 452 Dailymotion

It’s a sentiment that’s echoed around the globe as millions of people watch on and champion the ongoing rescue of 12 young boys and their soccer coach stuck in a Thailand cave, in the country’s north. But for some Hollywood producers, there’s no time to waste, and “some day” may as well be now. <br />థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో 12 మంది చిన్నారులు, వారి సాకర్ కోచ్ చిక్కుకోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రెండు వారాల పాటు శ్రమించి వారిని గుహ నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ సంఘటన త్వరలో హాలీవుడ్ సినిమాగా రాబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ గుహను పరిశీలించేందుకు ఇప్పటికే కొందరు హాలీవుడ్ నిర్మాతలు థాయ్ లాండ్ చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. <br />12 మంది చిన్నారులు, వారి సాకర్ కోచ్ థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహ ప్రవేశించిన తర్వాత భారీ వరదలు రావడంతో గుహలోకి నీరు చేరుకుని అందరూ అక్కడే చిక్కుకుపోయారు. <br />వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో 13 మంది విదేశీ, ఐదుగురు థాయిలాండ్‌ గజ ఈతగాళ్లు పాల్గొన్నారు. చిమ్మచీకటిలో, బురదనీటిలో ప్రవాహవేగాన్ని తట్టుకుని బాలలను తీసుకురావడం కత్తి మీద సాములా ఈ వ్యవహారం నడిచింది.

Buy Now on CodeCanyon