Saakshyam is an upcoming Telugu action fantasy thriller film produced by Abhishek Nama on Abhishek Pictures banner and directed by Sriwass. The much-awaited film of Bellamkonda Sreenivas, 'Saakshyam', is expected to offer something special to the audiences. Movie coming theaters on july 20. <br />బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. కంప్లీట్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇటీవల విడుదల చేసిన సాక్షం సినిమా టీజర్ తోపాటు సౌందర్య లహరి సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే. <br />అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామ సమర్పణలో రూపొందుతున్న సినిమా 'సాక్ష్యం'. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. <br />శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. జూలై 20న సినిమాను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాశీ, పోల్లాచి, రాజమండ్రి, న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూజెర్సీ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంది. కంప్లీట్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాయడం జరిగింది. తమన్ సంగీతం ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ కానుందని సమాచారం. ఇటీవల విడుదల చేసిన సాక్షం సినిమా టీజర్ తోపాటు సౌందర్య లహరి అనే మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది.