A Reserve Police Force (RPF) jawan jumped into action to save a passenger boarding a moving train at Mumbai’s Panvel railway station.
#Train
#RPFJawan
#RailwayStation
#Mumbai

ముంబై లోని పాన్వెల్ రైల్వే స్టేషన్ లో ఒక యువకుడు ట్రైన్ ఎక్కబోయి కాలుజారి కదులుతున్న రైలుని పట్టుకని వేలాడుతుండంగా ఒక ఆర్.పి.ఎఫ్ జవాన్ ఎంతో చాక చక్యంగా ఆ యువకుడిని రక్షించాడు..