Surprise Me!

అల్లు అరవింద్ కొడుకులు కూడా అలాంటి వారే: శ్రీరెడ్డి సంచలనం

2018-07-16 6,339 Dailymotion

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్యపై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి తమ లాంటి వారికి టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్గు విడిచి తమకు జరిగిన అన్యాయం గురించి వెల్లవేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, అల్లు అరవింద్ లాంటి బాధ్యత ఉన్న పెద్దలు కూడా ఇండస్ట్రీలో అమ్మాయిల సమస్యలకు పరిష్కారం చూపడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ కొడుకుల వల్ల కూడా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీరెడ్డి ఆరోపించారు.<br />

Buy Now on CodeCanyon