Surprise Me!

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన గిడ్డి ఈశ్వరి ఫైటింగ్ వీడియో!

2018-07-16 2 Dailymotion

MLA Giddi Eeswari and one of his family member clash video clipping appeared on Sunday in social media and became viral later
#andhrapradesh
#visakhapatnam
#fight
#video

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తమ కుటుంబ సభ్యురాలితో ఘర్షణ పడుతూ దెబ్బలాటకు దిగిన వీడియో క్లిప్పింగ్‌ ఆదివారం సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమై ఆ తరువాత వైరల్‌ గా మారింది. వివరాల్లోకి వెళితే...
పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తన స్వగ్రామం కుమ్మరిపుట్టులో తన వదిన వద్దే రూ. 2 లక్షలకు వారికి చెందిన భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి పనులు చేపట్టారు. అయితే ధాన్యం నిల్వల కోసం గౌడౌన్ నిర్మించే క్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరి, ఆమె వదిన విజయలక్ష్మిల మధ్య ఆదివారం ఉదయం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారివురూ తోసుకొని కిందపడి పోయారు.

Buy Now on CodeCanyon