Four small ready to release this weekend. Raj tarun pin hopes on Lover movie
#parichayam
#Rajtarun
#manchulakshmi

బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి తగ్గింది. గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. చిన్న చిత్రంగా విడుదలైన ఆర్ఎక్స్ 100 చిత్రం ఘనవిజయం సాధించింది. అదే ఉత్సాహంతో ఈ వారం మరో నాలుగు చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. వీటిలో రాజ్ తరుణ్ నటించిన లవర్, ఆటగదరా శివ, మంచు లక్ష్మి వైఫ్ ఆఫ్ రామ్, పరిచయం చిత్రాలు ఉన్నాయి. లవర్, ఆటగదరా శివ, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాలు జులై 20 న విడుదలవుతున్నాయి. పరిచయం చిత్రం ఒకరోజు ఆలస్యంగా జులై 21 న రాబోతోంది.