Surprise Me!

Model Mara Martin Walks On Ramp With Her Baby

2018-07-18 1 Dailymotion

ఫిజిక్ పాడవుతుందని ఆ పనిచేయడానికి ముందుకు రారు. తల్లి పాలే బిడ్డకు శ్రేష్టం అని ఎంతమంది చెప్పినా కూడా కొందరు డబ్బా పాలతోనే పిల్లలను పెంచుతుంటారు. <br />మోడలింగ్ రంగంలో కూడా చాలా మంది మహిళలు బిడ్డలకు పాలు ఇవ్వడానికి సందేహిస్తారు.. <br />అమెరికాలోని మియామీలో నిర్వహించిన స్విమ్ సూట్ ఫ్యాషన్ షోలో మార్టిన్ బికినీ ధరించి తన ఐదు నెలల పాపకు పాలిస్తూ ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేసింది. ఈ వీడియో - ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మోడల్ మామ్’ హ్యాష్ ట్యాగ్ తో సంచలనమవుతున్నాయి.

Buy Now on CodeCanyon