Surprise Me!

RX 100 First Week Collections

2018-07-19 11 Dailymotion

First week collections of RX100. Trade experts declare the movie as blockbuster <br />#RX100 <br /> <br />యంగ్ హీరో కార్తికేయ, బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన సెన్సేషనల్ మూవీ ఆర్ఎక్స్ 100 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలననాలు కొనసాగిస్తోంది. తొలి వారంలో ఈ చిత్రం వసూళ్ల విషయంలో తిరుగులేని ప్రదర్శన కనబరిచింది. కేవలం 2 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఆర్ఎక్స్ 100 చిత్రం చిన్న చిత్రంగా విడుదలై టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్ర తొలి వారం సాధించిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. <br />ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరో, హీరోయిన్ ఇద్దరూ మంచి గుర్తింపు పొందారు. రొమాంటిక్, లవ్, ఎమోషన్ సన్నివేశాలలో వీరి నటనకు యువతని విపరీతంగా ఆకట్టుకుంది. చిత్ర దర్శకుడు అజయ్ భూపతి అయితే ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయాడు.

Buy Now on CodeCanyon