England bowlers Adil Rashid and David Willey grabbed three wickets each and India captain Virat Kohli made 71 as the touring side scored 256 for eight in the deciding one-day international on Tuesday.
#viratkohli
#indiainengland2018
#cricket
#teamindia

ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు షాక్ తగిలింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పర్యాటక జట్టు టీమిండియాపై 8 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం సాధించి మూడు వన్డేల సిరిస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(71: 72 బంతుల్లో 8ఫోర్లు) అనూహ్యంగా ఔటయ్యాడు. అయితే, కోహ్లీ ఔటైన బంతిని చూసి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీనే స్వయంగా వెల్లడించడం విశేషం. లీడ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది.