టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆగస్టులో లండన్ వెళ్లి భుజానికి ఆపరేషన్ చేయించుకోనున్నాడు. దీంతో సాహా ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌తో పాటు నవంబర్‌లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరం కానున్నాడు.
సాహా గాయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ "సాహా ఆగస్టులో లండన్ వెళ్లి తన భుజానికి ఆపరేషన్ చేయించుకోనున్నాడు. అనంతరం భారత్ తిరిగొచ్చాక బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సాహా కోలుకునేందుకు ఫిజియో సాయం చేస్తాడు" అని అన్నాడు.

Believed to be a minor thumb injury till now, Indian wicketkeeper-batsman Wriddhiman Saha is actually nursing a career- shoulder problem caused by a ‘bungled’ rehabilitation programme at the National Cricket Academy, a top BCCI official has claimed.
#wriddhimansaha
#india
#nationalcricketacademy
#cricket