'రంగస్థలం' సినిమాలో జిగేల్ రాణి పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట పాడింది గంటల వెంకటలక్ష్మి అనే ఒక జానపద గాయిని. మీడియేటర్ ద్వారా ఆమె తొలిసారి సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకుంది. తన పాటతో పాటు సినిమా కూడా పెద్ద హిట్టయింది. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ వందల కోట్లు వసూలు చేసింది. అయితే పాట పాడి అన్ని రోజులైనా మీడియేటర్ నుండి తనకు ఒక్క రూపాయి కూడా ముట్టకపోవడంతో ఈ విషయాన్ని మీడియా చానల్స్ దర్శక నిర్మాతల దృష్టికి తీసుకురావడంతో సెన్సేషన్ అయింది.
ఎట్టకేలకు గంటల వెంకట లక్ష్మికి న్యాయం జరిగింది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న దర్శకుడు సుకుమార్ ఆమెకు భారీ మొత్తం అందజేశారు. నేరుగా ఆమె అకౌంట్లో డబ్బులు వేశారు.

Rangasthalam movie derector Sukumar Pays Huge Amount To "Jigelu Rani" song Singer Gantala Venkata Lakshmi.
#rangasthalam
#sukumar
#tollywood
#Singer
#Jigelurani