తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని, ఎప్పట్నుంచో అనుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. <br />తాను పుట్టిన నాటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని.. రోజు రోజుకు దిగజారిపోతున్న రాజకీయాలను చూసి విరక్తిపుట్టిందని జేసీ అన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. <br /> <br />TDP MP JC Diwakar Reddy on Saturday responded his resignation issue. <br />#JCDiwakarReddy