Surprise Me!

Bigg Boss Season 2 Telugu : Tejaswi Elimination Process Revealed Before

2018-07-23 652 Dailymotion

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా ముందే లీక్ అవుతుండటంతో షో నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంతకు ముందు యాంకర్ శ్యామల విషయంలో ఇలానే జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయిన విషయం లీకైంది. <br /> <br />ejaswi Madivada Eliminated From Bigg Boss Season 2. Bigg Boss Telugu 2 is the second season of the Telugu-language version of the reality TV show Bigg Boss broadcast in India. The season premiered on June 10, 2018 on Star Maa. Nani hosts the show. <br />#BiggBossSeason2

Buy Now on CodeCanyon