ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన 16 ఏళ్ల ఉత్తరాఖండ్ రాకెట్.. లక్ష్యసేన్. ఫైనల్లో ప్రపంచ జూనియర్ నంబర్‌వన్‌కు షాకిస్తూ అతను టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. భారత్ తరఫున ఈ టైటిల్ సాధించిన మూడో షట్లర్‌గా 53 ఏళ్ల తర్వాత జూనియర్ పురుషుల సింగిల్స్‌లో పసిడి గెలిచి.. చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచాడు.

Rising shuttler Lakshya Sen stunned reigning world junior champion Kunlavut Vitidsarn of Thailand in straight games to become only the third Indian player to clinch a gold medal at the Asia Junior Championships in Jakarta on Sunday
#lakshyasen
#asia
#juniorbadmintonchampionship
#GoldWinner
#badminton