వివాదాలలో చిక్కుకోవడం వర్మకు అలవాటే. ఇటీవల రాజ్ కుమార్ హిరానీ తెరక్కించిన సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఎమోషనల్ గా ఈ చిత్రం అందిరికి కనెక్ట్ అయింది. కానీ వివాదాస్పద దర్శకుడు వర్మకు మాత్రం ఈ చిత్రం నచ్చలేదు. ఈ చిత్రంలో నిజాలు చూపించలేదని, వాస్తవాలు బయట పెట్టే విధంగా తాను మళ్ళీ సంజయ్ దత్ బయోపిక్ చిత్రం తీస్తానని వర్మ ఇటీవల ప్రకటించాడు. సంజయ్ దత్జీవితాన్ని కుదిపేసిన అక్రమాయుధాల కేసు గురించే తన చిత్రం ఉంటుందని ప్రకటించాడు. <br /> <br />Why is RGV putting us through so much pain. says Namrata Dutt on RGV’s Sanjay Dutt biopic <br />#SanjayDuttbiopic