Surprise Me!

Hyderabad Metro Invents A New Scheme హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

2018-07-24 516 Dailymotion

hyderabad metro started a new scheme that they provide rented e-scooters. <br /> <br />మెట్రో స్టేషన్ వద్దకు ప్రజా రవాణా లేకపోవటం.. అదే సమయంలో గమ్యస్థానానికి వెళ్లేందుకు వీలుగా సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో.. మెట్రోలో ప్రయాణించే కంటే ప్రత్యామ్నాయ పద్ధతులు.. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. <br />హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మెట్రో స్టేషన్ల దగ్గర ఎలక్ట్రానిక్ స్కూటర్లను ఏర్పాటు చేయనుంది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్లను కిలోమీటర్ కు కేవలం ఒక్క రూపాయి అద్దెకు ఇవ్వనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కిలోమీటరు రూపాయి చొప్పున అద్దెకు ఇచ్చే ఈ- స్కూటర్ కు వెయిటింగ్ ఛార్జిలు వసూలు చేయరని చెబుతున్నారు. కాకుంటే.. ఎంతసేపు వెయిటింగ్ ఛార్జ్ లేకుండా చేస్తారన్న అంశంపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.

Buy Now on CodeCanyon