టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, తన క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని ఆదాయం మాత్రం తగ్గట్లేదు. తాజాగా ధోని ఆదాయపు పన్ను చెల్లించడంలోను రికార్డు సృష్టించాడు. 2017-18 వార్షిక సంవత్సరానికి జార్కండ్‌లో అత్యధిక పన్ను చెల్లించి వ్యక్తిగా ధోని నిలిచాడు.ఈ ఆర్ధిక సంవత్సరంలో ధోని ఏకంగా రూ.12.17 కోట్ల ఆదాయపు పన్ను కట్టినట్లు జార్ఖండ్ ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించాడు. 2016-17తో పోలిస్తే ఇది 1.24 కోట్లు ఎక్కువ అని జార్ఖండ్ ఇన్‌కమ్ టాక్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా, గతేడాది ధోని రూ.10.93 కోట్ల పన్ను కట్టాడు.

Former Indian cricket team captain MS Dhoni has emerged as the leading income tax payer from Jharkhand. By paying tax of Rs 12.17 crore for the assessment year of 2017-18, the extremely popular cricketer is above the rest of population of the state.
#msdhoni
#taxpayer
#jharkhand
#teamindia