మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఫిట్‌నెస్ ఛాలెంజ్ ట్రెండ్ అయింది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరిస్తూ వ్యాయామాలు చేస్తూ వీడియోలు, ఫోటోలు పోస్టు చేశారు. ఇదే తరహాలో ఇపుడు గ్రీన్ ఛాలెంజ్ అనేది కొత్తగా ట్రెండింగులోకి వచ్చింది. మన పరిసరాలను పచ్చగా మార్చడం, మొక్కలు నాటడం అనేది ఈ గ్రీన్ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయంలో రాజమౌళిని తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత ఛాలెంజ్ చేయడంతో ఆయన దాన్ని స్వీకరించారు. <br /> <br />Rajamouli accepted Green Challenge From MP Kavitha. "Challenge accepted RaoKavitha garu. Planted Banyan, Gulmohar and Neem saplings. And now, I nominate Pullela Gopichand garu, KTRTRS garu, young directors imvangasandeep, Nag Ashwin to take up the #HarithaHaram challenge." Rajamouli Tweeted. <br />#HarithaHaramchallenge