Surprise Me!

నీది నాది మగధీర బంధం అంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి

2018-07-27 1 Dailymotion

A man Who Works for a central Government is saying that a Central Government Employee from Jammu Kashmir is his Wife in Past Life.He Even Went to his home and Conveys this same to her Parents.
#kerala
#hyderabad
#poet
#wife
#husband

పూర్వ జన్మలో నువ్వు నా భార్యవు అంటూ ఒడిశాకు చెందిన ఓ కవి ఓ మహిళను వేధిస్తున్నాడు. నా భార్యతో పాటు ముగ్గురం కాపురం చేద్దామంటూ సోషల్ మీడియాలోను పోస్టులు పెట్టాడు. సదరు కవి ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినిని ఇలా వేధింపులకు గురి చేస్తున్నాడు. అతను కూడా ప్రభుత్వ సంస్థలో ఉన్నతాధికారే కావడం గమనార్హం.
ఓ కవి సమ్మేళనం సందర్భంగా పరిచయమైన ఉద్యోగినిని అతను వేధిస్తున్నాడు. బాధితురాలు హైదరాబాద్ పోలీసులకు మొరపెట్టుకుంది. దీంతో విషయం వెలుగు చూసింది.

Buy Now on CodeCanyon