Surprise Me!

Dhoni Stood First In Most Popular Sports Person Survey

2018-07-27 100 Dailymotion

India captain Virat Kohli has been awarded the International Cricketer of the Year Award for years 2017 and 18 by England's popular fan club Barmy Army. The India skipper, who is presently leading his team in the warm-up game against Essex County Club, was presented two trophies by Andy Thompson, Barmy Army Tour Manager and Membership Secretary, on Wednesday (July 25).
#ViratKohli
#England

మహేంద్ర సింగ్ ధోని... పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌ తరఫున ఏ కెప్టెన్‌కు సాధ్యం కాని రీతిలో రెండు వరల్డ్‌కప్‌లు అందించాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని... ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.
వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెబుతాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? అని నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి.

Buy Now on CodeCanyon