Wicketkeeper-batsman Dinesh Karthik scored 82 not out while captain Virat Kohli warmed up nicely for the first Test against England with a half-century as India recovered from early jitters to post 322 for six on the opening day of its three-day tour-match against
#DineshKarthik

సుదీర్ఘ సిరిస్ కోసం ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఎసెక్స్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం, చివరి రోజు కూడా అభిమానులు భారత క్రికెటర్లకు సంప్రదాయక భాంగ్రా నృత్యాలతో ఆహ్వానం పలికారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఎసెక్స్ క్రికెట్ జట్టు తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో భారత క్రికెటర్లు ఫీల్డింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్న క్రమంలో స్థానిక అభిమానులు భాంగ్రా నృత్యాలతో స్వాగతం పలికారు. ముందుగా మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ భాంగ్రా స్టెప్పులేస్తూ కనిపించాడు.