Surprise Me!

షకలక శంకర్ డ్రైవర్ రాముడు పాట చిత్రీకరణ

2018-07-28 1 Dailymotion

Shakalak Shanka is going to test his luck by doing a movie Driver Ramudu, The movie third schedule happening in hydarabad recently. <br /> <br /> <br />తాజాగా స్కార్లెట్ విల్సన్ కు మరో అవకాశం వచ్చింది. షకలక శంకర్ హీరోగా నటిస్తున్న ‘డ్రైవర్ రాముడు’ సినిమాలో ఓ ఐటం సాగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఈ సినిమా డైరెక్టర్ రాజ్ సత్య ఐటంసాంగ్ చేయడానికి పట్టుబట్టడంతో కాదనలేకపోయిందట.. భారీగా ఆఫర్ చేశాడట.. దీంతో కామెడీ హీరో అయినా కూడా షకలక శంకర్ సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలిసింది. ఐటం సాంగులతో డబ్బుతోపాటు పేరు కూడా వస్తుండడంతో స్కార్లెట్ వెనుదిరిగి చూసుకోవడం లేదు.

Buy Now on CodeCanyon