Surprise Me!

రెజీనా ఇరగదీసింది.. లంగా ఓణిలో కికి ఛాలెంజ్

2018-07-31 9,822 Dailymotion

రైస్ బౌల్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్‌ తర్వాత ప్రస్తుతం ప్రపంచాన్ని కికి ఛాలెంజ్ ఊపేస్తున్నది. డ్రేక్ రూపొందించిన స్కార్పియన్ ఆల్బమ్‌లోని ఇన్ మై ఫీలింగ్స్ పాటకు డ్యాన్స్ చేయడానికి ఈ ఛాలెంజ్‌‌కు తెరలేపారు. ప్రతిభ ఉండి డ్యాన్స్ ప్రపంచానికి దూరంగా ఉండేవారు వెలుగులోకి తీసుకురావడానికి ఈ ఛాలెంజ్‌ను వెలుగులోకి తెచ్చారు.<br /><br />

Buy Now on CodeCanyon