Surprise Me!

ఇస్కాన్‌ సంస్థ కాంట్రాక్ట్ రద్దుకు రంగం సిద్ధం

2018-07-31 1 Dailymotion

The rats oddments were found in the mid-day meal before serving students on Monday in Kadapa model School.
#andhrapradesh
#kadapa
#found
#Rat

కడప నగరంలోని పాఠశాలలకు ఇస్కాన్‌ సంస్థ సరఫరా చేసిన మధ్యాహ్న భోజనంలో సోమవారం ఎలుకల అవశేషాలు కనిపించడం సంచలనంగా మారింది. ఈ ఆహారాన్ని అప్పటికే కడప మండలంలోని 134 పాఠశాలలకు సరఫరా చేసినట్లు తెలిసింది.
అయితే భోజనంలో ఎలుకల అవశేషాలు ఉన్నట్లు గమనించిన విద్యార్థులు ఆ భోజనం తినలేదని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా సరఫరా చేసిన పప్పులో ఈ ఎలుకల అవశేషాలు ఉన్నట్లు తెలిపారు. అయితే భోజన తయారీని ఇటీవలే ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే....

Buy Now on CodeCanyon