Janhvi and her Dhadak co-actor recently appeared on the cover of Filmfare magazine. While the cover in itself is absolutely stunning, the other pictures and videos from the photoshoot ooze sheer hotness. <br /> <br />శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించిన 'ధడక్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఇద్దరూ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తొలి సినిమాతోనే అదిరిపోయే జోడీ అనిపించుకున్నారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ కోసం స్పెషల్ ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఇందులో జాహ్నవి సూపర్ హాట్ లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది. <br />జాహ్నవి-ఇషాన్ జోడీ తమ హాట్ ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌ను మరింత హీటెక్కిస్తున్నారు. వీరి స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.