Surprise Me!

నగల బరువుతో నరాలు దెబ్బతింటున్నాయి అంటున్న గోల్డెన్ బాబా

2018-08-01 3,294 Dailymotion

Golden Baba, known for participating in Kanwar Yatra wearing gold jewellery, is back and with more gold.Baba aka Sudhir Makkar, undertaking his 25th Kanwar Yatra this year, is said to be wearing gold jewellery weighing around 20 kgs, which at today’s market price would be worth approximately Rs 6 crore. With each yatra, Makkar’s gold acquisitions have gone up, in 2016 he was sporting 12kgs of gold.
#kanwaryatra
#goldenbaba
#sudhirmakkar
#haridwartodelhi

గోల్డెన్ బాబా వచ్చేశాడు.. ఎవరీ గోల్డెన్ బాబా అనుకుంటున్నారా... ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే గోల్డెన్ బాబా. ఇతని ప్రత్యేకత ఏమిటంటారా...? ఆయన వంటిపై ఎప్పుడూ బంగారు నగలు దర్శనమిస్తాయి. ఏడాదికోసారి వంటిపై బంగారు నగలతో కన్వార్ యాత్రను నిర్వహిస్తాడు. అయితే ప్రతి ఏటా ఆయన వంటిపై బంగారం అలా పెరుగుతూ పోతోంది. ఇంతటి బంగారం చూస్తే ఎవరికైనా సరే కన్నుకుట్టాల్సిందే. ఇక ఈ బాబా ఎవరు ఇతని అసలు పేరు ఏమిటి..ఎందుకిలా బంగారంతోనే యాత్రలు చేస్తారనేది తెలుసుకుందాం... గోల్డెన్ బాబా అసలు పేరు బాబా అక సుధీర్ మక్కర్. ఈయనకు బంగారం అంటే పిచ్చి ప్రేమ కాదల్.. ఇక అన్నీను. తన ఒంటి మీద బంగారు లేకపోతే తెగ చిరాకు వస్తుందని చెబుతాడు. ఇక అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సుధీర్... తన ఆరేళ్ళ వయస్సులో గురుకులంలో చదవుకున్నాడు. ఆ తర్వాత బతుకుదెరువు కోసం హరిద్వార్ వెళ్లాడు. అక్కడ ఫుట్ పాత్ పై రంగుపూసలు, బట్టలు అమ్మాడు. వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ వచ్చాడు.

Buy Now on CodeCanyon