A UK court has asked for a video of the prison in India, where Vijay Mallya will be lodged. The directive came when the court was hearing the extradition proceedings against the former liquor baron.
#vijaymallya
#london
#india
#bharath
#Liqour
#KingFisher

విజయ్ మాల్యాను భారత్ రప్పించే ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం నాడు లండన్ కోర్టు ఆదేశాలను బట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. మాల్యాను భారత్ రప్పించిన తర్వాత ముంబైలోని ఆర్థర్ రోడ్డులోని సెల్ వీడియోను తమకు మూడు వారాల్లోగా పంపించాలని భారత అదికారులను బ్రిటన్ కోర్టు కోరింది.
మంగళవారం మాల్యాకు తాత్కాలిక ఊరటను కలిగిస్తూ ఆయన బెయిల్‌ను సెప్టెంబర్ 12వ తేదీ వరకు పొడిగించింది. గత ఏడాది ఏప్రిల్లో లండన్‌లో అరెస్టయినప్పటి నుంచి ఆయన బెయిల్ పైనే ఉన్నాడు. అదే రోజున ఇరువైపుల వాదనలు ముగించాలని వాద, ప్రతివాదులకు సూచించింది.