Ranbir Kapoor's Sanju has crossed the A$2.4 million mark at the Australia box office in 38 days and shattered the lifetime collection record of SS Rajamouli's Baahubali 2 (Bahubali 2). Taran Adarsh tweeted, "This is MASSIVE... #Sanju crosses *lifetime biz* of #Baahubali2 [Hindi] in AUSTRALIA... Now THIRD HIGHEST GROSSING *Hindi* film... 1 #Padmaavat A$ 3,163,107[IMAX, 3D, 2D] 2 #Dangal A$ 2,623,780 3 #Sanju A$ 2,409,125 4 #Baahubali2 *Hindi* A$ 2,407,933 5 #PK A$ 2,110,841 comScore (sic)."

సంజు మూవీ 38 రోజుల్లో టోటల్ A$2,409,125 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో ‘బాహుబలి 2' లైఫ్‌టైమ్ రికార్డును అధిగమించినట్లయింది. బాహుబలి 2 ఆస్ట్రేలియాలో A$ 2,407,933 వసూలు చేసింది.
ఆస్ట్రేలియాలో విడుదలైన హిందీ చిత్రాల్లో పద్మావత్ A$ 3,163,107 వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత దంగల్ మూవీ A$ 2,623,780 3తో రెండో స్థానంలో ఉంది. A$ 2,110,841 వసూళ్లతో ‘పికె'... సంజు, బాహుబలి 2 తర్వాతి స్థానం ఆక్రమించుకుంది.
యూఎస్ఏ తర్వాత హిందీ సినిమాలకు అతిపెద్ద మార్కెట్‌గా ఆస్ట్రేలియాను పేర్కొంటారు. ఇక్కడ రాజ్ కుమార్ హిరానీ, రణబీర్ కపూర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో తొలి రోజు నుండే వసూళ్ల మోతెక్కిపోతున్నాయి.
సంజు ఇక్కడ విడుదలైన ఫస్ట్ వీకెండ్ రూ. 4.71 కోట్లు (A$931,947)వసూలు చేయడం ద్వారా అద్భుతమైన ఓపెన్సింగ్స్ సాధించింది. వీక్ డేస్ లో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తొలివారం పూర్తయ్యే సమయానికి ఓవరాల్ వసూల్లు A$1,487,605కు చేరుకుంది.