Success propels but setbacks teach life lessons like none can, feels seasoned Indian boxer Shiva Thapa, who cannot wait to turn his “growth” story of a rollercoaster year into a maiden Asian Games medal this month.
విజయాలు కీర్తిని సంపాదించిపెడతాయి కానీ మనం ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు మాత్రం జీవిత పాఠాలను నేర్పుతాయని భారత బాక్సర్ శివ థాపా అన్నాడు. ఆగస్టులో ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరిగే ఆసియా గేమ్స్‌లో సత్తా చాటాలని ఊవిళ్లూరుతున్నాడు.ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో వరుసగా మూడు పతకాలు.. స్వర్ణం (2013), కాంస్యం (2013), రజతం (2017) నెగ్గిన ఏకైక భారత బాక్సర్ శివ థాపానే. అలాంటి శివ థాపా ఖాతాలో ఒక్క ఆసియా గేమ్స్ పతకం కూడా లేదు. దీంతో ఆగస్టు 18 నుంచి ఆరంభమయ్యే ఆసియా గేమ్స్‌లో సత్తా చాటుతానని అంటున్నాడు.
#boxing
#asiangames
#asiangames2018
#shivathapa