Surprise Me!

ఒకే ఏడాది జయలలిత,కరుణానిధి చివరి కార్యక్రమం జరిగింది

2018-08-09 240 Dailymotion

Dravidian icon and DMK chief M Karunanidhi made his final journey from Rajaji Hall to Marina Beach to take his final resting place alongside Jayalalithaa, DMK founder CN Annadurai and MGR.
#karunanidhi
#kalainagar
#dmk
#tamilnadu
#chennai
#jayalalithaa

అన్నాడీఎంకే దివంగత అధినేత్రి జయలిత, డీఎంకే అధినేత కరుణానిధిలు తమ తమ చివరి కార్యక్రమాలలో ఒకే ఏడాది, ఒకే నెలలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు కూడా 2016 సెప్టెంబర్ నెలలో వారివారి పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కరుణానిధి 17 సెప్టెంబర్ 2016లో చెన్నైలోని అరివాలయంలో జరిగిన డీఎంకే ముప్పేరుం విళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగంతో ప్రసంగించారు. నేను పాల్గొనే చివరి వేడుక ఇదే కావొచ్చన్నారు. మరుసటి రోజు అన్నా అరివాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత అనారోగ్యం కారణంగా గోపాలపురం నివాసానికే పరిమితమయ్యారు.

Buy Now on CodeCanyon