Surprise Me!

Today's Viral Pic: Mahesh Babu's 25 th Movie Maharshi Teaser Released

2018-08-09 773 Dailymotion

2 Million digital views for Maharshi Teaser. Mahesh Babu's next film has been titled as Maharshi. The film has been directed by Vamshi Paidipally. It is for the first time that the actor and director are teaming up for a movie. The first-look poster and teaser of Maharshi is out now.
#Maharshi
#MaheshBabu
#VamshiPaidipally
#1Million
#firstlookposter

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆయన లేటెస్ట్ మూవీ 'మహర్షి' టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఉదయం 9.09 గంటలకు టీజర్ విడుదల చేయగా... కొన్ని గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. మహేష్ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువైనట్లయింది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమాలో ఏముంటుందో తెలియదు కానీ... ఆయన్ను అలా స్క్రీన్ మీద చూస్తూ ఉండిపోవచ్చు అనేంతగా మహేష్ బాబు అందం ప్రేక్షకులను కట్టిపడేసింది.

Buy Now on CodeCanyon