Surprise Me!

Dhoni’s Motorbikes Collection Pic Was Posted By Sakshi Dhoni

2018-08-11 48 Dailymotion

Mahendra Singh Dhoni’s falls for motorbikes is well known. His collection of bikes is something that can make any bike enthusiast envious. Sakshi Dhoni shared a picture of his bike museum on Instagram stories with the caption, “This boy really loves his toys!”
#MahendraSingh
#Thisboyreallyloveshistoys
#SakshiDhoni
#England
#indiainengland2018

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైకులంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ధోని సైతం పలు సందర్భాల్లో వెల్లడించాడు. తాజాగా ధోనీ భార్య సాక్షి కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. "ధోని బాగా ప్రేమించే టాయ్స్‌" అంటూ సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పంచుకుంది.
రెండు రోజుల క్రితం దేశంలోని తొలి 360 డిగ్రీల పర్యావరణ సహిత క్రీడా సాంకేతిక సంస్థగా నిలిచిన 'రన్ ఆడం'కు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ కంపెనీలో ఇప్పటికే 25 శాతం వాటా కూడా తీసుకున్నారు. ధోనీ ముందుండి నడిపిస్తే తమ సంస్థ మరింత వృద్ధి చెందుతుందని యాజమాన్యం వెల్లడించింది.

Buy Now on CodeCanyon