Surprise Me!

యంగ్ హీరోతో కాజల్ కికి ఛాలెంజ్.. షూటింగ్ స్పాట్‌లో గాయాలు, పోలీసులకు కోపం రాకుండా!

2018-08-13 2,987 Dailymotion

కికి ఛాలెంజ్ పేరు వింటే యువత ఊగిపోతున్నారు. యువతకు ప్రస్తుతం కికి ఛాలెంజ్ ఫీవర్ పట్టుకుంది. సెలెబ్రిటీలు సైతం కికి ఛాలెంజ్ కు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కికి ఛాలెంజ్ ప్రమాదాలకు కారణం అవుతుండడంతో హైదరాబాద్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి కారణమయ్యే కికి ఛాలెంజ్ చేయవద్దంటూ పోలీసులు సెలెబ్రెటీలకు సూచిస్తున్నారు. హీరోయిన్ రెజీనా కూడా ఈ విషయంలో పోలిసుల ఆగ్రహానికి గురైంది. తాజగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కికి ఛాలెంజ్ లో భాగమైంది.<br />

Buy Now on CodeCanyon