President Donald Trump allegedly joked he could play matchmaker for Indian Prime Minister Narendra Modi after learning from aides that the 67-year-old Indian leader has long been estranged from his wife, according to a new report in Politico.
#narendramodi
#donaldtrump
#marriage
#wedding
#india
#america
#Joke

భారత ప్రధాని నరేంద్ర మోడీ వివాహం విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మోడీజీ మరో పెళ్లికి ఒప్పుకుంటే ఆయన కోసం వధువును చూస్తానంటూ వ్యాఖ్యానించారు. వినడానికే కాస్తా వింతగా, ఆశ్చర్యకరంగా ఉన్నా ఈ విషయం మాత్రం నిజమేనని అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో. నరేంద్ర మోడీకి చిన్నతనంలోనే వివాహమైన విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినట్లు తెలుస్తోంది.