Surprise Me!

Virat Kohli Looses His No.1 Position

2018-08-14 62 Dailymotion

Virat Kohli's dominance at the top of ICC Test rankings lasted for just one Test match as the Indian captain dropped to second after a forgettable performance in the lost second Test against England. Kohli lost the position to former Australian captain Steve Smith, who is currently serving a one-year ban owing to his role in the ball-tampering scandal against South Africa earlier this year.
#ViratKohli
#ICCTest
#stevesmith
#australia
#india
#viratkohli
#indiainengland2018

విరాట్‌ కోహ్లి నంబర్‌వన్‌ ముచ్చట మూణ్నాళ్లే అయింది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో అదరగొట్టి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా అగ్రస్థానాన్ని సాధించిన విరాట్‌.. వారం తిరిగేసరికే ఆ ర్యాంకును కోల్పోయాడు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో పేలవ ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టెస్టు నెం.1 ర్యాంక్‌ను చేజార్చుకున్నాడు.

Buy Now on CodeCanyon