Surprise Me!

గోల్కొండలో జెండా ఆవిష్కరించిన కేసీఆర్

2018-08-15 237 Dailymotion

Telangana CM KCR unfurled the tricolor at the historic Golconda Fort on the occasion of 72nd Independence Day celebrations. Addressing on the occasion, CM KCR hailed the soldiers and the leaders who sacrificed their lives for the country.
#independenceday
#kcr
#kalvakuntlachandrashekarrao
#hyderabad
#golcondafort
#August15

72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవవందనాన్ని సీఎం స్వీకరించారు. అంతకుముందు పరేడ్ మైదానంలో సైనికుల స్మారకం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ్నుంచి నేరుగా కేసీఆర్ గోల్కొండ కోటకు బయల్దేరారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Buy Now on CodeCanyon