Surprise Me!

అప్పులు తీర్చడానికి దొంగగా మారిన హీరో...!

2018-08-15 3 Dailymotion

సినిమాల మీద పిచ్చితో అప్పులు చేసిన మరీ సినిమా తీశాడు. కానీ అది కాస్త నష్టాలు మిగల్చడంతో అప్పుల నుండి బయటపడటానికి దొంగతనాలను ఎంచుకున్నాడు. హబ్సిగూడ ప్రాంతంలో దొంగతనాలు చేయడానికి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 'నివురు' అనే సినిమాలో హీరోగా నటించడం, ఆ సినిమా కారణంగానే దొంగతనాల వైపు మళ్లడం చర్చనీయాంశం అయింది.
#tollywood
#Movie
#Hero
#Thief
#Police
#Gold
#Money

Buy Now on CodeCanyon