A report by the South China Morning Post has said that China is printing currencies for the governments of several countries, including India, Nepal, Sri Lanka, Bangladesh, Malaysia and Brazil.
#currency
#India
#China
#Money
#Printing
#OtherCountries
#Confidential
మేడిన్ చైనా ఇప్పుడు ఇండియాలో చిన్న పిల్లాడు వాడే బొమ్మ నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా ఎక్కడ చూసినా ఈ ట్యాగ్ కనిపిస్తున్నది. ఆమేడిన్ చైనా వస్తువులను మన డబ్బు పెట్టి కొంటున్నాం.కానీ ఆ డబ్బు కూడా ఇప్పుడు మేడిన్ చైనా అయిపోయింది. ఇండియాతోపాటు పలు ఇతర దేశాల కరెన్సీ నోట్ల ముద్రణ కోసం చైనాకు భారీగా ఆర్డర్లు వచ్చినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనం వెలువరించింది.