Surprise Me!

Anchor Rashmi Gautam Speech@Anthaku Minchi Movie Lyrical Song Release

2018-08-21 3 Dailymotion

Anchor Rashmi Gautam revealing the director's action behind her she made funny comments on on social media making it a big issue. She said, she had more interacted with associate director Madhu than the director of the movie. She stated that the thoughts of the director were voiced by Madhu.
#AnchorRashmiGautam
#anchorrashmi
#madhunandan
#youtube
#socialmedia

జై ,రష్మీ గౌతమ్ జంటగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అంతకు మించి'. ఈ చిత్ర టైటిల్ లిరికల్ సాంగ్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజీ వద్ద చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి రష్మి వివరణ ఇచ్చారు. ఇపుడు ఈ విషయంలో తాను వివరణ ఇవ్వకపోతే యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తాయని, దాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదనే తాను ఈ వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.

Buy Now on CodeCanyon