Surprise Me!

కేరళ వరదలలో చిక్కుకున్న వారి ఆర్తనాదం

2018-08-21 985 Dailymotion

A Kerala man working in Oman was by his employer after he allegedly posted insensitive comments about flood- in his home state.
#keralafloods
#rahul
#Oman
#employer
#lulucompany
#pinarayivijayan

వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు యూఏఈ (యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్) నుంచి 100 మిలియన్ల డాలర్ల సహాయం రానుందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మంగళవారం తెలిపారు. ఇండియన్ ఆర్మీ దాదాపు 11వేల మందిని రక్షించారు. అలాగే 49 ప్రాంతాల్లో కనెక్టివిటినీ తిరిగి పెంపొందించారు. పన్నెండు లక్షల మందికి పైగా రిలీఫ్ క్యాంపుకు తరలించారు.

Buy Now on CodeCanyon