Mumbai Police tweets funny video of thief returning wallet, Be Aware of consequences.
#mumbai
#police
#tweet
#video
#theft
#thieve
#cccamera

సీసీ కెమెరాలు వచ్చిన నాటి నుంచి ఎలాంటి దొంగతనం జరిగినా పోలీసులు ఇట్టే పట్టేస్తున్నారు. పోలీసులే కాదు.. సీసీ కెమెరాలు కూడా దొంగతనాలను తగ్గించేస్తున్నాయి. ఇందుకు ముంబైలో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ముంబైలోని ఓ షాపింగ్ మాల్‌లో క్యూలో తన ముందున్న ఓ వ్యక్తి నుంచి అతని వ్యాలెట్ దొంగతనం చేశాడు ఓ దొంగ. దొంగతనం బాగానే చేశాననుకుంటూ అటు ఇటూ చూశాడు. ఒక్కసారిగా అక్కడున్న సీసీ కెమెరాకు చిక్కినట్లు తెలుసుకున్న ఆ దొంగ.. వెంటనే కెమెరాకు ఓ దండం పెట్టాడు.