ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మునిమనవరాలి వివాహం
2018-08-22 67 Dailymotion
తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనుమరాలు సంజనరెడ్డి వివాహం చెన్నై నగరంకు చెందిన ప్రతాప్ రెడ్డితో హైదరాబాద్ జెఆర్‌సి కన్వెన్షన్‌లో గత ఆదివారం ఘనంగా జరిగింది.