The government is unlikely to accept any foreign financial assistance for flood relief operations in Kerala, official sources said on Tuesday, which would rule out UAE's generous aid offer of Rs 700 crore for the state.
#uae
#kerala
#keralafloods
#floods
#rains
#heavyrains
#Donation

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు యూఏఈ (యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్) రూ.700 కోట్లు (100 మిలియన్ డాలర్లు) సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవచ్చునని తెలుస్తోంది.