As many as 8,000 candidates appeared for an examination conducted for 80 posts of accountant in the Goa government, but all failed the test.
#goa
#examination
#candidates
#fail
#government
#Miracle

ఏదైనా పరీక్షలు రాస్తే అందరిలో కొందరైనా అర్హత సాధిస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన అందరికీ అందరూ చేతులెత్తేశారు. ఈ వింత ఘటన గోవాలో చోటు చేసుకుంది.గత సంవత్సరం అక్టోబర్‌లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పరీక్షను ఈ సంవత్సరం జనవరి 7న నిర్వహించింది. 80పోస్టులకు గానూ 8వేల మంది దరఖాస్తు చేసి, పరీక్షలు రాశారు. అయితే, ఇందులో ఏ ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అర్హత సాధించకపోవడం గమనార్హం.