Indian captain Virat Kohli is on a record breaking spree! A day after becoming the highest run getter as Indian captain breaking MS Dhoni's record, Kohli has now touched record of another Indian legend. <br /> <br />టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. నాటింగ్‌హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు.