Surprise Me!

Asian Games 2018: Ankita Raina Settles For Bronze

2018-08-23 58 Dailymotion

Indian tennis player Ankita Raina settled for a bronze medal at the Asian Games after losing to China’s Zhang Shuai in the women’s singles semifinal in Palembang on Thursday.
#Ankita
#india
#Tennis
#asiangames2018
#asiangames
#China

ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల టెన్నిస్ సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణి అంకిత రైనా సెమీస్‌‌లో ఓడినా ఆమెకు పతకం దక్కింది. దీంతో భారత్‌కు పదహారు పతకాలు వచ్చి చేరాయి. గురువారం జరిగిన పోటీలో భారత్‌కు చెందిన అంకితా రైనా.. చైనాకు చెందిన జాంగ్ సుయ్‌తో 4-6, 6-7తేడాతో ఓడిపోయింది.

Buy Now on CodeCanyon