Surprise Me!

Jio Phone 2 Next Flash Sale Date To Be Held On August 30 ఆగష్టు 30న జియోఫోన్ 2 సేల్

2018-08-25 218 Dailymotion

Telecom operator Reliance Jio's latest feature phone -- Jio Phone 2 -- went on sale for the first time today, August 16. The second-generation 4G-enabled feature phone was sold via flash sale via Jio.com with limited stocks.
#news
#jio
#jiophone2
#flashsale
#Sale
#August
#NewMobile
#Launch

జియో ఫోన్ 2 మొదటి ఫ్లాష్ సేల్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో రెండవ ఫ్లాష్ సేల్‌ను ఆ సంస్థ అనౌన్స్ చేసింది. ఆగష్టు 30న ఈ రెండవ సేల్ జరుగుతుంది. Jio.com వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో భాగంగా లిమిటెడ్ స్టాక్స్‌లో మాత్రమే జియోఫోన్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Buy Now on CodeCanyon