Surprise Me!

Nikhil Gowda 5 Cr Open Offer To Tollywood Directors

2018-08-27 442 Dailymotion

Nikhil Gowda bumper offer to Tollywood directors. Nikhil new movie is Seetharama Kalyana <br />కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ సినీ అభిమానులకు గుర్తుండే ఉంటాడు. రెండేళ్ల క్రితం విడుదలైన జాగ్వార్ చిత్రంలోతో నిఖిల్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం కోసం చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయినా కూడా జాగ్వార్ చిత్రం మెప్పించలేకపోయింది. <br />యువ హీరో సీతారామ కల్యాణ అనే చిత్రంలో నటిస్తున్నాడు. స్టార్ హీరోగా అవతరించేందుకు నిఖిల్ కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. <br />యాక్షన్ హీరోగా నిరూపించుకోవాలని నిఖిల్ చేసిన జాగ్వార్ చిత్రం బెడిసికొట్టింది. ఆ చిత్రం తెలుగు కన్నడ భాషల్లో విడుదలై దారుణంగా పరాజయం చెందింది. మంచి కథ ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందని గ్రహించిన నిఖిల్ తదుపరి చిత్రాల కోసం కొత్త ఎత్తుగడ వేశాడు. <br />దర్శకులని తన వైపుకు ఆకర్షించుకునేందుకు బారీ ఆఫర్ ప్రకటించాడు. మంచి కథతో తనతో సినిమా తీయడానికి వస్తే 5 కోట్లకు పారితోషకం ఇస్తానని ప్రకటించాడు. ఈ ఆఫర్ తెలుగు దర్శకులకు కూడా అంటూ నిఖిల్ ప్రకటన చేయడం విశేషం.

Buy Now on CodeCanyon