Surprise Me!

సింహం తప్పించుకుని రోడ్డుపైకొచ్చింది..వీడియో చూడండి

2018-08-27 3,212 Dailymotion

జూలో ఉన్న జంతువులు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. ఏదో చిన్నా చితకా జంతువైతే ఏమోలే అనుకోవచ్చు. కానీ మనిషి కనపడితే ఒక్కసారి పంజావిసిరి పీసులు పీసులు చేసే సింహాలు, పులులు ఏకంగా రోడ్లపై ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని చూసిన జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇలాంటి ఘటనే కువైట్‌లో చోటుచేసుకుంది. రోడ్డుపైకి ఒక పెద్ద సింహం ప్రత్యక్షమవడంతో జనాలు కంగారు పడ్డారు. అయితే ఆ సింహం ఎవరికీ హానీ తలపెట్టలేదు. ఆ సింహాన్ని పట్టుకున్న అధికారులు జూకు తరలించారు.<br />

Buy Now on CodeCanyon